విశాఖ
విశాఖ లో రెండో పాజిటివ్ కేసు నమోదు.
ఇటీవల మాక్క నుండి వచ్చిన వ్యక్తి నుండి బంధువులు కు సోకిన కరోనా వైరస్.
విశాఖ చెస్ట్ ఆసుపత్రి లో చికిత్స.
రెండో కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ.
అల్లిపురం ప్రాంతంలో మరింత మంది పై దృష్టి సారింపు.
కరోనా పాజిటివ్ వ్యక్తి తో కలిసిన వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా...