తూర్పుగోదావరి జిల్లా ఎ. పి.ఎమ్ ర పి ఎస్ అధికార ప్రతినిది కాకాడ సింగన్న రెయిన్ పొగళ్లు విధినిర్వహణలో జాతీయ రహదారుల పై గస్తీ కాస్తున్న పోలీసులకు ఆహార పోట్లాలు అన్నవరం ఎస్ ఐ రావూరి మురళీమోహన్ కు అందజేశారు. సింగన్న మాట్లాడుతూ మన అందరం ఇళ్లలో ప్రసంతంగా ఆరోగ్యంగా ఉండండి అంటూ మనకోసం వారి కుటుంభలని కూడా వదిలి మనకోసం గస్తీలు కాస్తున్న వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేయాలి అలాగే వారికి పూర్తిగా మనమందరం సహకరించాలి అని ప్రజలందరినీ పేరు పేరున కోరుతున్న అని అన్నారు.
ఎ. పి.ఎమ్ ర పి ఎస్ అధికార ప్రతినిది కాకాడ సింగన్న రెయిన్ పొగళ్లు విధినిర్వహణలో - జాతీయ రహదారుల పై గస్తీ కాస్తున్న పోలీసులకు ఆహార పోట్లాలు అందజేశారు.