ఘనంగా రత్నగిరి శ్రీ సీతా రాముల వారి చక్ర స్థానం :
అన్నవరం న్యూస్ లీడర్. తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయంఅత్యంత వైభవంగా శ్రీ సీతారాముల చక్రస్నానం ఘనంగా నిర్వహించారు